పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి...?
శిశువు పుట్టిన వెంటనే బి.పి.జి. ఒక మోతాదు. శిశువు పుట్టిన 6 వారాలకు డి.టి. పి. పోలియో ఒక మోతాదు. 10 వారాలకు రెండవ మోతాదు. 14 వారాలకు మూడవ మోతాదు.
శిశువు పుట్టిన వెంటనే బి.పి.జి. ఒక మోతాదు.
శిశువు పుట్టిన 6 వారాలకు డి.టి. పి. పోలియో ఒక మోతాదు. 10 వారాలకు రెండవ మోతాదు. 14 వారాలకు మూడవ మోతాదు.
శిశువ పుట్టిల 9 నెలలకు మీజిల్స్ ఒకటి.
శిశువు పుట్టిన 12 నెలల వరకు +ఎ ద్రావణం మొదటి మోతాదు.
ప్రతి ఆరు నెలలకు విటమిన్ ఎ ద్రావణం మొత్తం 5 మోతాదులు వేయించాలి.
16 నుంచి 24 నెలల వరకు డి.టి.పి. పోలియో బూస్టర్ మోతాదు.
5 సంవత్సరాల పిల్లలకు టి.టి 1 మోతాదు.