Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లాస్ టీచర్‌పై అసభ్యరాతలు.. 88 మంది బాలికల దుస్తులు విప్పదీసి..

క్లాస్ టీచర్‌పై అసభ్యరాతలు రాశారనే ఆరోపణలతో అరుణాచల్ ప్రదేశ్‌లోని ఓ పాఠశాలలో 88 మంది బాలికలను బట్టలూడదీసి నిలబెట్టారు. పాపుమ్ పారే జిల్లాలోని తాని హప్పాలో ఉన్న కస్తూర్భా గాంధీ బాలికా పాఠశాలలో ఈ దారుణం

Webdunia
గురువారం, 30 నవంబరు 2017 (11:22 IST)
క్లాస్ టీచర్‌పై అసభ్యరాతలు రాశారనే ఆరోపణలతో అరుణాచల్ ప్రదేశ్‌లోని ఓ పాఠశాలలో 88 మంది బాలికలను బట్టలూడదీసి నిలబెట్టారు. పాపుమ్ పారే జిల్లాలోని తాని హప్పాలో ఉన్న కస్తూర్భా గాంధీ బాలికా పాఠశాలలో ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. హప్పాలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలిక పాఠశాలలో ఇద్దరు అసిస్టెంట్ టీచర్లు, ఓ జూనియర్ టీచర్‌ కలిసి బాలికల దుస్తులిప్పి నిలబెట్టారు. 
 
క్లాస్ టీచర్ పై ఓ స్టూడెంట్ అసభ్యరాతలు రాయగా, ఆ కాగితం ముక్క కోసం మిగతా విద్యార్థుల ముందు బట్టలు ఊడదీయించారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని బయటికి చెప్పే అంతే సంగతులు అంటూ హెచ్చరించారు. అయితే బాధిత బాలికలు ఆల్ సగాలీ స్టూడెంట్స్ యూనియన్ సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉదంతం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ ఘటన నిజమేనని, కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆరు, ఏడు తరగతులు చదివే బాలికల దుస్తులు విప్పి.. ఇలాంటి దారుణ శిక్షను విధించారని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments