Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముత్తూట్ ఫైనాన్స్‌లో భారీ దోపిడి.. సీసీ కెమెరాలకే చిక్కలేదట..

Webdunia
బుధవారం, 25 డిశెంబరు 2019 (18:10 IST)
కర్ణాటక ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్‌లో భారీ దోపిడీ చోటుచేసుకుంది. బెంగళూరు, పులకేశినగర్ సమీపంలోని బాణసవాడి - హెణ్ణూరు రోడ్‌‌లోని లింగరాజపురం బ్రిడ్జి సమీపంలో ఉన్న ముత్తూట్‌ ఫైనాన్స్‌ కార్యాలయంలోకి ప్రవేశించిన దొంగలు ఏకంగా 77 కిలోల బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని ముత్తూట్ శాఖలో గోడకు దొంగలు కన్నం వేశారు. 
 
ఆ కన్నం ద్వారా లోపలికి వెళ్లిన దొంగలు, పోలీసులకు ఆధారాలు చిక్కకుండా సీసీ కెమెరాలను తొలగించి, ఆపై నగలు దాచివుంచే బీరువాలను గ్యాస్ కట్టర్లతో కత్తిరించి, దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దొంగతనం జరిగిన తీరును గమనించి వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఈ భారీ దోపిడిలో సదరు సంస్థకు చెందిన శాఖలో పనిచేసేవారికి సంబంధం వుండవచ్చుననే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments