Ice Cream: ఐస్‌క్రీమ్‌లో బల్లి.. ఆ బాలుడికి ఏమైందంటే?

సెల్వి
బుధవారం, 11 జూన్ 2025 (16:16 IST)
ఐస్ క్రీమ్ అంటే పిల్లలు ఇష్టపడి తింటుంటారు. అలాంటి ఐస్‌క్రీమ్‌లో చనిపోయి బాగా ఫ్రీజ్ అయిన బల్లి కనిపిస్తే అంతే.. ఐస్ క్రీమ్‌ను విసిరి పారేస్తాం. అలాంటి ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌లోని లూధియానాలో ఏడేళ్ల బాలుడి ఐస్ క్రీం లోపల ఫ్రీజ్ అయిన బల్లి కనిపించింది. ఆ కుటుంబం ఆ పిల్లవాడి కోసం వీధిలో అమ్మే ఐస్ క్రీమ్ వ్యాపారి వద్ద కొనిచ్చారు. ఇందుకోసం రూ.20 లను చెల్లించారు. 
 
వారు దానిని విప్పి కొన్ని సెకన్ల తర్వాత, అందులో బల్లి వుండటం చూసి ఆ పిల్లవాడు షాక్ అయ్యాడు. బాలుడు వెంటనే తన కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేశాడు. బాలుడి అమ్మమ్మ ఐస్ క్రీం అమ్మేవాడిని నిలదీసింది. 
 
ఎవరెన్ని తిట్టినా.. ఈ షాకింగ్ కేసు నమోదైన తర్వాత కూడా అతను ఐస్ క్రీంలు అమ్ముతూనే ఉన్నాడు. బల్లిపడిన ఐస్ క్రీమ్ తిన్న బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స అనంతరం అతని ఆరోగ్యం నిలకడగా వుంది. ఈ ఘటనపై ఆరోగ్య శాఖాధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments