Webdunia - Bharat's app for daily news and videos

Install App

తోటి మహిళపై కక్ష.. ఐదుగురితో సామూహిక అత్యాచారం.. వీడియో తీసి..?

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (19:38 IST)
ఆఫీసులో పనిచేసే తోటి మహిళపై కక్ష తీర్చుకునేందుకు మరో మహిళ దారుణానికి పాల్పడింది. ఐదుగురు పురుషులతో ఆమెపై సామూహిక అత్యాచారం చేయించింది. అంతటితో ఆగకుండా ఆ దారుణాన్ని వీడియో తీయించి బెదిరించసాగింది. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని ఫరీదాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా ఓ మహిళ చేరింది. అక్కడే పని చేస్తున్న మరో మహిళ ఆమెపై కక్ష పెంచుకుంది. 2020లో ఓ రోజు ఆమెను పని చేస్తున్న హోటల్‌లకు పిలిపించింది.
 
మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ తాగించింది. దీంతో అది తాగిన బాధిత మహిళ స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత ఆమెపై ఐదుగురు సామూహిక అత్యాచారం చేశారు. 
 
ఈ తతంగాన్ని వీడియో తీసింది. అది చూపించి రెండేళ్లుగా నిందితులు ఆమెను బెదిరించి, అత్యాచారం చేస్తున్నారు. చివరికి విసిగిపోయిన ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

తర్వాతి కథనం
Show comments