ముంబైలో దారుణం.. మూడేళ్ల బాలికపై అత్యాచారం..

Webdunia
శనివారం, 21 నవంబరు 2020 (16:40 IST)
ముంబైలో మరో దారుణం చోటుచేసుకుంది. మూడు సంవత్సరాల బాలికపై అత్యాచారం జరిగింది. ఇద్దరు మైనర్లు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఓ మహిళ తన మూడు సంవత్సరాల పాప గ్యాంగ్ రేప్‌కు గురైందని పోలీసుల్ని ఆశ్రయించిందని, ఇద్దరు మైనర్లు దీనికి పాల్పడినట్లు ఆమె చెప్పిందని దాంతో కేసును నమోదు చేశామని పోలీసులు చెప్పారు.
 
ఈ కేసును ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం సెక్షన్ 376, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్(పాక్సో) చట్టం ప్రకారం కేసును నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఇద్దరు కరెక్షనల్ హోమ్‌కు తరలించ బడ్డారని ఇన్‌స్పెక్టర్ కాస్తుర్బా మార్గ్ తెలిపారు. అయితే నిందితులు ఇద్దరు బాధితురాలి కుటుంబానికి తెలిసిన వారేనని పోలీసులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం