Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రికి డబ్బిచ్చి... ఇంటర్ విద్యార్థిపై ఫాస్టర్ అత్యాచారం.. ఆడశిశువు జననం..

16ఏళ్ల అమ్మాయిపై కేథలిక్ ఫాస్టర్ పలుసార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళ త్రిస్సూర్‌కు సమీపంలోని చాలక్కుడికి చెందిన కేథలిక్ ఫాస్టర్ ప్రాన్

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (09:20 IST)
16ఏళ్ల అమ్మాయిపై కేథలిక్ ఫాస్టర్ పలుసార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళ త్రిస్సూర్‌కు సమీపంలోని చాలక్కుడికి చెందిన కేథలిక్ ఫాస్టర్ ప్రాన్సిస్ రాబిన్ వడక్కుం చెరి సెయింట్ సెబాస్టియన్ చర్చ్‌లో పనిచేస్తున్నాడు. ఈ ఫాస్టర్‌ కొట్టియూర్‌లోని  ఐజేఎం హయ్యర్ సెకండరీ స్కూలులో ఇంటర్ చదువుతున్న 16 ఏళ్ల అమ్మాయిని లోబర్చుకుని అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
అయితే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన తండ్రికి డబ్బులిచ్చి మరీ తనపై అత్యాచారానికి ఆ ఫాస్టర్ పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారం బారిన పడిన బాధిత బాలిక గర్భవతి అయి సోమవారం రాత్రి ఆసుపత్రిలో అమ్మాయికి జన్మనిచ్చింది. ఇక నిందితుడైన ఫాస్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శిశువును అనాథ శరణాలయానికి తరలించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం