Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంటగదిలో 14 పాము పిల్లలు.. పెద్ద పాము మాత్రం కనిపించట్లేదు..

Webdunia
సోమవారం, 6 జులై 2020 (15:28 IST)
వంట గదిలో 14 పాము పిల్లలు కనిపించాయి. ఈ ఘటన భువనేశ్వర్, జాజ్‌పూర్‌ జిల్లా సారంగపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సారంగపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లోని వంట గదిలో 14 పాము పిల్లలు దర్శనమిచ్చాయి. వివరాల్లోకి సారంగపూర్‌కు చెందిన పద్మలోచన మహింది అనే వ్యక్తి ఇంట్లో పాము సంచరిస్తుండడం చూసి కుటుంబ సభ్యులు భయంతో ఇంటి నుంచి బయటికి పరుగులు తీశారు. 
 
దీంతో స్నేక్‌ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించడంతో హెల్ప్‌లైన్‌ సభ్యులు పద్మలోచన ఇంటిని పరిశీలించారు. వంటింట్లోని గ్యాస్‌ సిలిండర్‌ కింద ఉన్న ఓ రంధ్రంలో పాము పిల్లలు ఉన్నట్లు వారు గుర్తించారు. ఆ రంధ్రం ఉన్న ప్రాంతాన్ని తవ్వగా అందులో 14 పాము పిల్లలు దర్శనమిచ్చాయి. దీంతో హెల్ప్‌లైన్‌ వాళ్లు ఆ పాములను పట్టుకొని అడవిలో వదిలేశారు. కానీ పెద్ద పాము మాత్రం దొరకలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments