నిజమైన ప్రేమను చూపిస్తే...?

Webdunia
శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (14:46 IST)
ప్రస్తుత కాలంలో యువతీయువకుల మధ్య ప్రేమ సర్వసాధారణంగా మారిపోయింది. ప్రేమికుల్లో నిజమైన ప్రేమను చూపించేవారు ఎంతమంది ఉన్నారు.. నిజమైన ప్రేమకు కొలబద్ద ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం చాలా కష్టం. మంచి అందమైన అమ్మాయిల ప్రేమను పొందడానికి యువకుల్లో ఉండాల్సింది సిన్సియారిటీ. ప్రేమికుల్లో ఇది ఉన్నట్టయితే ఎంతటి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తి ఉంటుంది.
 
సాధారణంగా ప్రతీ స్త్రీ కోరుకునేది.. తనకు భర్తగా వచ్చే వ్యక్తి నిజమైన ప్రేమను పంచగలిగే వారులా ఉండాలని అమ్మాయిలు కోరుకుంటారు. ఇందుకు సంబంధించిన ఒక సర్వేలో పాల్గొన్న అమ్మాయిలను ప్రశ్నించగా నిజమైన ప్రేమ ముందు.. అన్ని బలాదూర్ అని తెలింది. భర్త సంపన్నుడు కాలేకపోయినా ఫర్వాలేదు కానీ.. మంచి సరసుడై ఉండాలని చాలామంది యువతులు చెప్పారు. అయితే 15 నుండి 20 శాతం మంది అమ్మాయిలు మాత్రం తమ భర్తలు మంచి దేవదారుఢ్యం కలిగి ఉండాలని కోరుకున్నారు.
 
ప్రపంచంలోని స్త్రీల కంటే భారతీయ మహిళకు ప్రత్యేకస్థానం ఉంది. ఈ మహిళ తన జీవిత భాగస్వామిని ఎన్నుకునేటపుడు నిజమైన ప్రేమకే పెద్దమీట వేస్తుందని సర్వేలో వెల్లడించారు. కనుక అబ్బాయిల.. మీరు ప్రేమించే వారిపట్ల నిజమైన ప్రేమను చూపిస్తే సరిపోతుంది.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మైనర్ అమ్మాయిని చిన్న పిల్లవాడిని ముద్దు పెట్టుకునేలా చేశాడు.. యూట్యూబర్‌పై కేసు

జనవరి 9 నుంచి వైజాగ్‌లో లైట్ హౌస్‌ ఫెస్టివల్

Pithapuram: సంక్రాంతికి సిద్ధం అవుతున్న పిఠాపురం.. పవన్ రాకతో సినీ గ్లామర్..

Shamshabad Airport: 14 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం.. ఖతార్ నుంచి..?

ఫ్లైఓవర్ వద్ద బోల్తా పడిన సినిమా యూనిట్‌ బస్సు - ప్రయాణికులందరూ సురక్షితం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raja Saab review : ద రాజాసాబ్ తో ప్రభాస్ అలరించాడా! లేదా! - ద రాజాసాబ్ రివ్యూ రిపోర్ట్

Oscars 2025: ఎలిజిబుల్ ఫిల్మ్స్ బెస్ట్ పిక్చర్స్ రేసులో కాంతార చాప్టర్ 1

Samantha : మా ఇంటి బంగారంలో సమంత.. అంతా రాజ్ నిడిమోరు చేస్తున్నారా?

Srivishnu: జాతకాలను జీవితానికి మిళితం చేస్తూ.. దేఖో విష్ణు విన్యాసం సాంగ్ ఆవిష్కరణ

ఫూలే సినిమా సేవా స్ఫూర్తి కలిగిస్తుంది : నిర్మాత పొన్నం రవిచంద్ర

తర్వాతి కథనం
Show comments