Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

బుజ్జి
బుధవారం, 14 మే 2025 (16:28 IST)
నీ వైపు నా అడుగు
నాతో కలిసి నీ అడుగు
ఏకమై ప్రేమ పయనమై సాగెనులే
 
నీ కనులతో నా కనులు
నాతో జత కలిసెను నీ కంటిపాపలే
మన నయనాలు ఏకమై కుదిరేలే
 
నీ కౌగిలి సోయగాల పందిరిలో
నా యవ్వనం మల్లెతీగై అల్లుకొనెనులే
వెండివెలుగుల నీ స్పర్శ జాబిల్లిలో ఆడెనులే
 
మన తనువులు ఏకమై ఏరువాక సాగించెనులే
ప్రతి రోజూ నాలో నీ ప్రేమ నిత్యనూతనమే
ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే
ప్రతి రేయి నా మనసు మందిరమై నీకై వేచెనులే

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

తర్వాతి కథనం
Show comments