అవన్నీ పెళ్ళయ్యాకే..

"పార్కులో కూర్చుని ఓ ప్రేమ జంట ఇలా మాట్లాడుకుంటున్నారు.." "సుజాత.. అస్తమానం ఈ పార్కులో ఏం కూర్చుంటాం.. సరదాగా మంచి సినిమాకి వెళ్దాం పద..!" అన్నాడు సుందర్ "అబ్బ... ఆశ... అవన్నీ పెళ్ళయ్యాకే..!" అంది

Webdunia
గురువారం, 4 మే 2017 (17:11 IST)
"పార్కులో కూర్చుని ఓ ప్రేమ జంట ఇలా మాట్లాడుకుంటున్నారు.." 
 
"సుజాత.. అస్తమానం ఈ పార్కులో ఏం కూర్చుంటాం.. సరదాగా మంచి సినిమాకి వెళ్దాం పద..!" అన్నాడు సుందర్ 
 
"అబ్బ... ఆశ... అవన్నీ పెళ్ళయ్యాకే..!" అంది సుజాత 
 
"కానీ... పెళ్ళయ్యాక నాతో సినిమాకి పంపడానికి మీ ఆయన ఒప్పుకోడేమో సుజాత..!" అన్నాడు సుందర్ టక్కున నాలుక్కరుచుకుంటూ.. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నటుడు కేఆర్కేను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు- తుపాకీ స్వాధీనం

గోదావరి పుష్కరాలు.. సీఎం చంద్రబాబు సమీక్ష..మూడోసారి ముచ్చటగా..

రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్ట్..భారత్ ఫ్యూచర్ సిటీకి యూఏఈ ఆమోదం

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రవీణ్ కుమార్‌కు సజ్జనార్ నోటీసులు

వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడు.. భర్తను సోదరుడి సాయంతో చంపేసిన భార్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ట్రోలింగ్ చేస్తే ఏంటి ప్రయోజనం.. నా వ్యాఖ్యలను వక్రీకరించారు.. రేణు దేశాయ్

Chiru: చిరంజీవి చిత్రం విశ్వంభర మళ్ళీ తెరముందుకు రాబోతుందా?

చాయ్ వాలా చిత్రం అందరికీ కనెక్ట్ కవుతుంది : సిటీ కమిషనర్ సజ్జనార్

మెచ్యూర్డ్‌ అండ్‌ ఇన్‌స్పిరేషన్‌ స్టోరీతో రాబోతున్న సినిమా శ్రీ చిదంబరం గారు

టి గోపీచంద్, సంకల్ప్ రెడ్డి చిత్రం క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments