పులివెందులలో జగన్‌ను ఓడించడానికి ఓ పిల్లకాయ్ చాలు...

Webdunia
శనివారం, 23 మార్చి 2019 (16:57 IST)
పులివెందుల స్థానం అంటే వైఎస్సార్ ఫ్యామిలీ కంచుకోట అని అందరికీ తెలిసిందే. అలాంటిది... ఆ కోటలో పాగా వేస్తానంటున్న ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. అసలు వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిని ఓడించి డిపాజిట్లు గల్లంతు చేయడానికి తమ పార్టీ నుంచి ఓ పిల్లకాయ్ చాలంటూ సెటైర్లు వేయడం విశేషం. 
 
ఇంకా ఆయన మాట్లాడుతూ... తనకు వచ్చిన హెలికాప్టర్ గుర్తును చూసి జగన్ జడుసుకుంటున్నారనీ, ఆయనకు ఫ్యానుకి-హెలికాప్టర్‌కి మధ్య వున్న తేడా ఏమిటో కూడా తెలియదంటూ విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి వద్ద లక్షల కోట్లు వున్నాయనీ, తమ వద్ద మాత్రం లక్షల రూపాయలు మాత్రమే వున్నాయన్నారు. ఏపీకి న్యాయం జరగాలంటే ప్రజాశాంతి పార్టీకి ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments