కొత్త భంగిమలో శృంగారమంటే ఒప్పుకున్నా... అతడి నడుం పట్టుకుపోయింది... కానీ...

శనివారం, 23 మార్చి 2019 (16:35 IST)
మా పెళ్లయి ఏడాది దాటింది. ఆయన విపరీత కోర్కెలను చానాళ్ల నుంచి భరిస్తూ వస్తున్నాను. పొద్దస్తమానం అశ్లీల చిత్రాలు చుస్తుంటారు. అందులో ఉన్న భంగిమలను నాతో చేయాలని ప్రయత్నిస్తుంటారు. ఇలా చేసి ఒకసారి నడుము పట్టుకుపోతే డాక్టరు వద్ద వైద్యం తీసుకుని నయం చేసుకున్నారు. ఐనా వాటిని చూడకుండా ఉండటంలేదు. 
 
ఈమధ్య ఓపెన్ ప్లేసులో శృంగారం దృశ్యాలను చూసి అలాంటిది మజాగా ఉంటుందని గోల చేస్తున్నారు. ఇటీవల పార్కులోకి వెళితే గబుక్కున పొదల చాటుకు తీసుకెళ్లి ఇక్కడ చేద్దామని అన్నాడు. ఎంతో నచ్చజెప్పి తీసుకవచ్చాను. ఇప్పుడు మళ్లీ మా ఇంటి మేడపైన పున్నమి వెన్నెల్లో చేద్దామని గోల చేస్తున్నాడు. మా ఇంటి చుట్టుపక్కల పెద్దపెద్ద భవనాలుంటాయి. అక్కడ నుంచి ఎవరు చూసినా చాలా చక్కగా మా మేడపై ఏం జరుగుతుందో కనబడుతుంది. ఇది తెలిసి కూడా ఇలాంటి కోర్కెలు కోరడం చూస్తుంటే ఇదేమైనా రోగమేమోనన్న భయంగా ఉంది... ఏం చేయాలి?
 
కొందరిలో ఇలా శృంగారం పట్ల విపరీత ధోరణి కనబడుతుంటుంది. అది హద్దులు దాటి ఇలాంటి వింత పోకడలు పోతుంటారు. పబ్లిక్ ప్లేసుల్లో శృంగారం అనేది పాశ్చాత్య పోకడ. మన సమాజంలో ఇలాంటి పద్ధతులు లేవు. అశ్లీల ఫిల్ములు చూసి ఇలా ప్రవర్తిస్తున్నట్లు అర్థమవుతుంది. మరీ విపరీతంగా ఒత్తిడి చేస్తే మాత్రం ఓసారి మానసిక వైద్యుడి వద్ద కౌన్సిలింగ్ ఇప్పించడం మంచిది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఎండాకాలంలో కుండలో నీరు తాగండి.. డీహైడ్రేషన్..?