Webdunia - Bharat's app for daily news and videos

Install App

సార్వత్రిక ఎన్నికలు : ఐదో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

Webdunia
సోమవారం, 6 మే 2019 (08:59 IST)
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం ఐదో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఏడు రాష్ట్రాల్లో 51 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. 51 నియోజకవర్గాలకుగాను మొత్తం 674 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సోమవారం ఉదంయ ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.
 
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ వంటి రాజకీయ దిగ్గాజాలు కూడా పోలింగ్‌లో బరిలో ఉన్నారు. 
 
ఈ ఎన్నకలు 7 రాష్ట్రాల్లోని 81 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా, మొత్తం 8,75,88,722 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో స్త్రీలు 4,12,82,166 మంది ఉంటే 4,63,03,342 మంది పురుషులు, 2214 మంది ఇతరులు ఉన్నారు. వీరి కోసం 96088 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, మొత్తం 674 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 
 
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, జిల్లాల్లోని ఐదు చోట్ల రీపోలింగ్ కొద్ది సేపటి క్రితమే ప్రారంభంమైంది. అదేవిధంగా తెలంగాణలో తొలిదశ పరిషత్ పోలింగ్ కూడా కాసేపటి కిందటే ప్రారంభం అయింది. 2166 ఎంపిటిసీ, 197 జడ్పీటీసీ స్థానాలకులకు పోలింగ్ జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments