టీటీడీ సేవ‌లు అమోఘం... ఉప ముఖ్య‌మంత్రి చిన‌రాజ‌ప్ప‌

విజ‌య‌వాడ‌: భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న సేవలు అమోఘం అని ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కొనియాడారు. శనివారం ఉదయం చిన‌రాజ‌ప్ప విజయవాడలో ఏర్పాటు చేసిన టీటీడీ దేవస్థాన నమూన దేవాలయాన్ని సందర్శించారు. ఆయ‌న‌తోపాటు వైద్య ఆరోగ్యశాఖ మంత

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2016 (15:21 IST)
విజ‌య‌వాడ‌: భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న సేవలు అమోఘం అని ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కొనియాడారు. శనివారం ఉదయం చిన‌రాజ‌ప్ప విజయవాడలో ఏర్పాటు చేసిన టీటీడీ దేవస్థాన నమూన దేవాలయాన్ని సందర్శించారు. ఆయ‌న‌తోపాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. 
 
భక్తుల చెంతకు భగవంతుడ్ని తీసుకువచ్చి తరింపజేయడం ఆనందదాయకమ‌ని చిన‌రాజ‌ప్ప కొనియాడారు. టీటీడీ అందించే సేవలను భక్తులు సద్వినియోగం చేసుకుని కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో సుఖశాంతులతో ఉండాల‌ని ఆకాంక్షించారు. కృష్ణా పుష్క‌రాల‌కు వ‌చ్చిన భ‌క్తులు అధిక శాతం టీటీడీ న‌మూనా దేవాల‌యాన్ని సంద‌ర్శిస్తున్నార‌ని పేర్కొన్నారు. పుష్క‌రాల‌కు పోలీస్ శాఖ క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేయ‌డం వ‌ల్లే... ఎటువంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌ుగ‌కుండా శాంతియుత వాతావ‌ర‌ణం నెల‌కొంద‌ని హోం మంత్రి వివ‌రించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

టెహ్రాన్‌పై బాంబుల వర్షం - సురక్షిత ప్రాంతాలకు భారతీయ విద్యార్థుల తరలింపు

ఇరాన్ అధ్యక్ష భవన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం

ప్రాజెక్ట్ షైన్ కింద పెద్దపల్లికి హెచ్‌సిసిబి చేయూత

కిలో టమోటా రూ. 4, కానీ మార్కెట్లో రూ. 15, ఏం చేద్దాం?

పెళ్లికి అడ్డు వస్తున్నాడనీ ప్రియుడుని హత్య చేసిన టీవీ నటి

అన్నీ చూడండి

లేటెస్ట్

అత్యాధునిక టెక్నాలజీతో అన్నప్రసాద సముదాయం, ఆధునిక వంటగది

01-03-2026 నుంచి 07-03-2026 వరకు వార రాశిఫలాలు - మేష రాశివారిదే పైచేయి...

01-03-2026 నుంచి 31-03-2026 వరకు మాస ఫలితాలు

TTD: రూ. 5,456 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ఆమోదించిన టీటీడీ

28-02-2026 - శనివారం ఫలితాలు- మీ తప్పులు సరిదిద్దుకోవడం ఉత్తమం

తర్వాతి కథనం
Show comments