Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీలో ముఖ్యాంశాలు పక్కకు మాత్రమే ఎందుకు స్క్రోల్ అవుతాయో తెలుసా..?

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (14:21 IST)
మనం చూస్తున్న టీవీలో ముఖ్యాంశాలు ఎప్పుడైనా కింది నుండి పైకి గానీ, పై నుండి కిందికి గానీ రావడం గమనించారా? అంతేకాదు ముఖ్యాంశాలు కుడివైపు నుండి ఎడమవైపుకు వెళ్తున్నట్లు ఎందుకు కనిపిస్తాయో ఆలోచించారా? లేదా మీరు దీనిలో దాగి ఉన్న విషయాన్ని తెలుసుకోవాలని ఎప్పుడైనా ప్రయత్నించారా? అలా ఎందుకు జరుగుతుందో ఒక చిన్న కారణాన్ని మేము మీకు తెలియజేయాలనుకుంటున్నాము. అదేమిటో చూద్దామా..
 
మనం టీవీ చూసేంత సేపు ముఖ్యాంశాలు ఎప్పుడూ కుడి నుండి ఎడమవైపుకు స్క్రోల్ అవుతుంటాయి. కాగా పై నుండి కిందికి స్క్రోల్ కావు (కొన్ని గేమ్ షోలలో జరగవచ్చు), అలా జరగడానికి కారణం మన 'కళ్లు'. మన కళ్లకీ., అలా జరగడానికి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా? అదేనండీ..మన కళ్లు కుడి నుండి ఎడమవైపుకు, లేదా ఎడమవైపు నుండి కుడివైపునకు మాత్రమే తిప్పగలము. 
 
అంతేగానీ పైకి కిందికి కళ్లను ఎక్కువ సేపు తిప్పలేము. అలా చేసిన పక్షంలో కొంతసేపటికే కళ్లు నొప్పులు వస్తాయి. అందుకే మనం చూసే ముఖ్యాంశాలు ఎప్పుడూ పక్కకు స్క్రోల్ అవుతుంటాయి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments