Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?

సెల్వి
శుక్రవారం, 28 జూన్ 2024 (17:15 IST)
పిల్లలు స్వీట్ కార్న్ ఇష్టపడి తింటున్నారా.. అయితే వారికి స్నాక్స్‌ డబ్బాలో స్వీట్ కార్న్ తప్పక చేర్చండి. స్వీట్ కార్న్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. స్వీట్ కార్న్‌లో కేలరీలు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 
 
ఫైబర్ మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. స్వీట్ కార్న్‌లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, సి, బి6, ఫోలేట్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రూ.3.50 లక్షల విలువైన 14 కిలోల గంజాయి స్వాధీనం

మాజీ సీఎం కేసీఆర్‌కు మరో షాక్.. కాంగ్రెస్ గూటికి చేవెళ్ల ఎమ్మెల్యే (Video)

సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

భారీ వర్షాలకు నీట మునిగిన అయోధ్య నగరం... యూపీలో బీజేపీ పాలనపై నెటిజన్ల సెటైర్లు (Video)

కంపెనీలో సగం వాటా ఇస్తే ఉద్యోగం మానేస్తా.. భర్తకు కండిషన్ పెట్టిన భార్య!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కి 2898ఎడి తో ప్రభాస్ కొత్త సినిమాల పై ప్రభావం

కల్కి లో అర్జునుడి క్యారెక్టర్ లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న విజయ్ దేవరకొండ

బాలీవుడ్ నటి హీనా ఖాన్‌కు కేన్సర్!!

మలేషియా బయలుదేరిన కమల్ హాసన్ టీమ్

తర్వాతి కథనం
Show comments