ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

సెల్వి
మంగళవారం, 15 ఏప్రియల్ 2025 (15:06 IST)
Student
సోషల్ మీడియా స్టూడెంట్స్‌కు సంబంధించిన వీడియోలు ఎన్నో వున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో అధ్యాపకులు ఎంత సూపర్‌గా టీచ్ చేస్తున్నారనేందుకు ఎన్నో వీడియోలు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటూనే వున్నాయి. తాజాగా అలాంటి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ వీడియోలో చిన్నారులకు అద్భుతంగా ఇంగ్లీష్ నేర్పే పద్ధతిని అధ్యాపకులు అనుసరించాలనే చెప్పాలి. ఇంకా ఆ వీడియోలో ఏముందంటే.. ఏ ఫోర్ షీటును పట్టుకుని వరుసగా నిల్చున్న విద్యార్థులు.. ఒక ఆంగ్ల పదంలో దానివున్న మూడేసి పదాలను చెప్తూ.. దానిని ఆ పేపర్లో చూపెడుతూ.. చదువుతున్నారు. ఉదాహరణకు "Price" అని రాసివుండే ఏ ఫోర్ చార్టులో ప్రైస్, రైస్, ఐస్ అనే మూడు పదాలు దాగివున్నాయనే విషయాన్ని విద్యార్థి చదువుతోంది. 
 
ఇదే విధంగా మిగిలిన విద్యార్థులు ఒక ఆంగ్లపదంలో దాగివున్న ఇతర పదాలను చదువుతున్నారు. ఈ వీడియోలో ఇలా సులభంగా ఇంగ్లీష్ నేర్పిస్తున్న టీచర్ ఎవరని నెటిజన్లు అడుగుతున్నారు. ఈ పద్ధతి అద్భుతమని కొనియాడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వెనిజులాపై దాడి: ట్రంప్ చేసింది చాలా బాగోలేదు, ప్రపంచ దేశాలు అసంతృప్తి

తెలంగాణ ప్రజలకు కొత్త నాయకత్వం కావాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

విధుల నుంచి ఎస్పీ సస్పెన్షన్... మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్‌ పార్టీకి విజయ్ స్నేహాస్తం... పొత్తుకు సంకేతాలు

ఫోన్లు దొంగిలిస్తున్నాడనీ కొడుకును ఇనుప గొలుసుతో కట్టేసిన తల్లిదండ్రులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandini Reddy: మహిళలకు భద్రత లేదనిపిస్తోంది.. మహిళల దుస్తులపై నందినిరెడ్డి కామెంట్లు

Ghantasala Review: అందరూ చూడతగ్గ ఘంటసాల బయోపిక్ చిత్రం- ఘంటసాల రివ్యూ

Sumanth Prabhas : సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా గోదారి గట్టుపైన

Chirag Jani: ద్రౌప‌ది 2 లో మహమ్మద్‌బీన్ తుగ్ల‌క్ పాత్ర‌లో చిరాగ్ జానీ

Raviteja: ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి లతో రవితేజ వామ్మో వాయ్యో సాంగ్

తర్వాతి కథనం
Show comments