Webdunia - Bharat's app for daily news and videos

Install App

జొమాటో నుంచి గుడ్ న్యూస్.. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు.. జీతం ఎంతంటే?

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2022 (10:16 IST)
ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో నుంచి గుడ్ న్యూస్ వచ్చేసింది. కస్టమర్ సపోర్ట్ - చాట్ ప్రాసెస్ (Customer Support - Chat Processing) పోస్టుల కోసం సంస్థ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ఉద్యోగాల కోసం గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసి ఉత్తీర్ణులై వుండాలి. 
 
ఈ ఉద్యోగాలకు (Jobs) ఎంపికైన వారు దాదాపు రూ.3 లక్షల యాన్యువల్ ప్యాకేజీ అందుకోవచ్చు. జొమాటోలో కస్టమర్ సపోర్ట్ - చాట్ ప్రాసెసింగ్ జాబ్‌కు సెలెక్ట్ అయిన వారు జొమాటో కస్టమర్ల ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వారి సమస్యలను పరిష్కరించాల్సిన రెస్పాన్సిబిలిటీ వీరిపై ఉంటుంది. 
 
ఇలాంటి ప్రొఫైల్ గల జాబ్‌లో చేరాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థులు zomato.com/careersలోని అధికారిక వెబ్‌సైట్‌లో జాబ్ డీటెయిల్స్ చెక్ చేయవచ్చు. అయితే ఈ జాబ్‌ను ఆఫీస్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులకు వారి రెజ్యూమ్ సెండ్ చేయాల్సి ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments