Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైబర్ అటాక్‌తో జొమాటోకు కష్టాలు.. డేటాను దొంగలించి.. బేరానికి పెట్టేశారు..!

ప్రపంచ దేశాలను వణికించిన సైబర్ అటాక్‌తో జొమాటో సంస్థకు కూడా హ్యాకర్లు చుక్కలు చూపించారు. 120మంది మిలియన్ యూజర్లలో దాదాపు 17 మిలియన్ల మంది యూజర్ల రికార్డులను డేటా బేస్ నుంచి హ్యాకర్లు దొంగలించారని జొమా

Webdunia
గురువారం, 18 మే 2017 (16:29 IST)
ప్రపంచ దేశాలను వణికించిన సైబర్ అటాక్‌తో జొమాటో సంస్థకు కూడా హ్యాకర్లు చుక్కలు చూపించారు. 120మంది మిలియన్ యూజర్లలో దాదాపు 17 మిలియన్ల మంది యూజర్ల రికార్డులను డేటా బేస్ నుంచి హ్యాకర్లు దొంగలించారని జొమాటో వెల్లడించింది. దేశ, విదేశాల్లోని రెస్టారెంట్లు, హోటళ్లకు సంబంధించిన సమాచారాన్ని అందజేసే జొమాటో సంస్థకు చెందిన డేటా హ్యాకర్ల గురికావడంతో యూజర్లు వెంటనే పాస్ వర్డ్‌లను మార్చుకోవాలసి సూచించారు. 
 
మల్టిపుల్ సైట్స్‌లో ఒకే పాస్ వర్డ్ వాడరాదని జొమాటో సూచించారు. గతంలో 2015లో హ్యాంకింగ్‌కు గురైన ఈ సంస్థకు చెందిన తాజా డేటాను ఈసారి హ్యాకర్లు యూజర్ పేర్లు, పాస్ వర్డ్‌తో పాటు బేరానికి పెట్టారని.. దాడికి గురైన బాధితుల పాస్ వర్డులను మేం రీసెట్ చేయడమే గాక, యాప్, వెబ్ సైట్ ల నుంచి వేరుచేశామని జొమాటో ప్రకటించింది. పేమెంట్ డేటా భద్రంగా ఉందని.. రెండు, మూడు రోజుల్లో తమ సెక్యూరిటీ సిస్టమ్‌ను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments