ఫేస్‌బుక్‌తో జాగ్రత్త.. మీ ఫోన్‌ నెంబర్లను అలా వాడేసుకుంటుందట?

ఫేస్‌బుక్‌తో జాగ్రత్త. ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసే ఫోన్ నెంబర్‌తో ఫేస‌బుక్ యాడ్స్ కోసం ఉపయోగించుకుంటుదందని సమాచారం. యూజర్లు ఇచ్చే ఫోన్ నెంబర్లను ఫేస్‌బుక్ ప్రత్యేకంగా టూ ఫ్యాక్టర్ ఆథెంటిఫికేషన్ (2ఎఫ్‌ఎ

Webdunia
శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (16:01 IST)
ఫేస్‌బుక్‌తో జాగ్రత్త. ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసే ఫోన్ నెంబర్‌తో ఫేస‌బుక్ యాడ్స్ కోసం ఉపయోగించుకుంటుదందని సమాచారం. యూజర్లు ఇచ్చే ఫోన్ నెంబర్లను ఫేస్‌బుక్ ప్రత్యేకంగా టూ ఫ్యాక్టర్ ఆథెంటిఫికేషన్ (2ఎఫ్‌ఎ) కోసం ఉపయోగిస్తుంది. అంటే ఫేస్‌బుక్ అకౌంట్లను మరింత భద్రంగా ఉంచేందుకు ఇది పనికొస్తుంది. 
 
గిజ్‌మోడో అనే సంస్థ చేసిన పరిశోధన ద్వారా యాడ్స్ పంపించడానికి యూజర్ల ఫోన్ నంబర్లను వాడుతున్నామని ఫేస్‌బుక్ కూడా అంగీకరించింది. సెక్యూరిటీ కారణాల కోసం యూజర్లు ఇచ్చిన మొబైల్ నెంబర్లను, యూజర్లు ఇవ్వకపోయినా ఇతరుల కాంటాక్ట్ బుక్‌ల నుంచి సేకరించి వాటిని యాడ్స్ కోసం ఎఫ్‌బీ వాడుకుంటుందని గిజ్‌మోడో తెలిపింది. ఈ రిపోర్ట్‌పై స్పందించిన ఫేస్‌బుక్.. అది నిజమేనని చెప్పింది. ఈ అడ్వర్‌టైజింగ్ ద్వారా కూడా ఫేస్‌బుక్‌కు భారీగానే ఆదాయం వస్తుందనేది నిజం. 
 
కాగా.. యూజర్ల నుంచి సేకరిస్తున్న సమాచారాన్ని ఎలా వాడుతున్నామని తమకు స్పష్టత వుందని.. యూజర్లు అప్ లోడ్ చేసే ఫోన్ నెంబర్లు ఇతర సమాచారాన్ని యూజర్లు డిలీట్ చేసుకోవచ్చునని ఫేస్ బుక్ సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments