షావోమీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. ధర అంచనా రూ. 42,400

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (18:36 IST)
Mi 10
షావోమీ కొత్త స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగా మొట్టమొదటి 5జీ ఎంఐ 10 స్మార్ట్‌ ఫోన్‌ను మార్చి 31న మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్లు షావోమి ఇండియా వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ ప్రకటించారు. ఈ ఫోనును పొందాలనుకునేవారు.. ఏప్రిల్ ఏడవ తేదీ రాత్రి 11.59 గంటలకు ఫ్రీ ఆర్డర్ చేసుకోవచ్చునని మను కుమార్ జైన్ వెల్లడించారు. ఈ ఫోన్ అమేజాన్ ఆన్‌లైన్‌లో సేల్ ప్రారంభం అవుతుంది. 
 
5జీ ఎంఐ 10 స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల సంగతికి వస్తే...?
2 జీబీ ర్యామ్‌, 
512 స్టోరేజ్‌, 
8 జీబీ ర్యామ్‌, 256 స్టోరేజ్‌ ఆప్షన్లతో రెండు వేరియంట్లలో ఈ స్మార్ట్‌ ఫోన్‌ లభ్యంకానుంది. 
ధర రూ. 42,400 నుంచి ప్రారంభం కానుందని అంచనా. 
యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌ ద్వారా తక్షణం రూ.2500 క్యాష్‌ బ్యాక్‌ సదుపాయం. 
డెబిట్‌ కార్డ్‌ ద్వారా రూ. 2 వేల డిస్కౌంట్‌ సదుపాయాన్ని వినియోగదారలకు లభ్యం కానుంది. 
 
6.67 అంగుళాల డిస్‌ప్లే
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 సాక్‌ప్రాసెసర్
ఆండ్రాయిడ్‌ 10
1080x2340 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
8జీబీ ర్యామ్‌, 128 స్టోరేజ్‌
20 ఎంపీ సెల్పీ కెమెరా
108+13+ 2+2 ఎంపీ క్వాడ్‌ రియర్‌ కెమరా
4780 బ్యాటరీ సామర్థ్యం
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments