Webdunia - Bharat's app for daily news and videos

Install App

షావోమీ నుంచి కొత్త బ్రాండ్: ఫిబ్రవరి 9న రెడ్ మీ నోట్ 11ఎస్

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (15:46 IST)
షావోమీ నుంచి కొత్త బ్రాండ్ వచ్చేస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను సంస్థ ప్రకటించకపోయినా.. లీక్ అయిన వివరాలు మొబైల్ యూజర్లను కట్టిపడేస్తోంది. అయితే చైనాకు చెందిన షావోమీ బ్రాండ్ రెడ్ మీ నోట్ 11ఎస్ విడుదలను ధ్రువీకరించింది. భారత మార్కెట్లో ఫిబ్రవరి 9న దీనిని విడుదల చేయనుంది. డార్క్ బ్లూ కలర్ నోట్ 11ఎస్ ఫోన్ పోస్టర్‌లో కనిపిస్తోంది. దాదాపు ఇది 5జీ ఫోన్ అయి ఉంటుందని మార్కెట్ అంచనా వేస్తోంది.
 
ఫీచర్లు..
వెనుక భాగంలో రెక్టాంగ్యులర్ కెమెరా సెటప్
మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్, 
6.4 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, 
90 హెర్జ్ స్క్రీన్ రీఫ్రెష్ రేటు,
108 మెగాపిక్సల్‌తో వెనుక ప్రధాన కెమెరా
6జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజీ, 4జీబీ/64జీబీ వేరియంట్‌లలో లభిస్తుంది. 
5,000 ఎంఏహెచ్ బ్యాటరీ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు బీపీ, షుగర్, కిడ్నీలు ఫెయిల్... పవన్ దేవుడు ఆదుకున్నారు: ఫిష్ వెంకట్ (video)

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments