Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్భుత ఫీచర్లతో షియోమీ రెడ్‌మీ 7..!

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (15:36 IST)
నేటి తరుణంలో స్మార్ట్‌ఫోన్స్ ఎక్కువైపోతున్నాయి. ఒక రోజుకు ఎన్నిరకాల స్మార్ట్‌ఫోన్స్ విడుదుల చేస్తున్నారంటే అది మాటల్లో చెప్పలేం. స్మార్ట్‌ఫోన్స్ వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవసరాలను తీర్చేవాటిల్లో స్మార్ట్‌ఫోన్ ముఖ్యంగా చెప్పొచ్చు. టీవీ, కంప్యూటర్స్ కంటే స్మార్ట్‌ఫోన్స్ ఎక్కువగా ఉన్నాయి. అలాంటి స్మార్ట్‌ఫోన్లలో షియోమీ ఒకటి. 
 
షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 7 ను మార్చి 18వ తేదీన విడుదల చేయనుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ధన వివరాలను ఇంకా చెప్పలేదు. అయితే, ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందివ్వనున్నారు.
 
షియోమీ రెడ్‌మీ 7 ఫీచర్స్:
6.26 ఇంచ్ హెడ్‌డీ డిస్‌ప్లే, 1520 × 720 పికల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 632 ప్రాససర్, 2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్, 256 ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయర్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments