Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌లో న్యూఫీచర్.. ఏంటది?

Webdunia
మంగళవారం, 23 జులై 2019 (12:21 IST)
సోషల్ మీడియా మెసేజింగ్ యాప్‌లలో ఒకటైన వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే అనేక రకాలైన ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ యాజమాన్యం.. ఇపుడు మరో ఫీచర్‌ను వాట్సాప్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. 
 
సాధాణంగా వాట్స్ యాప్‌లో వీడియో అయినా, టెక్ట్స్ మెసేజ్ అయినా, ఫార్వార్డ్ చేసే ముందు పరిశీలించుకునే అవకాశం ఉంది. కానీ, షార్ట్ ఆడియో క్లిప్ రికార్డ్ చేసి వదలగానే అది వెళ్లిపోతుంది. దాన్ని పరిశీలించే అవకాశం ఉండదు. ఇలా చేయడం వల్ల తప్పుదొర్లే అవకాశం ఉంది. 
 
దీనిపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. వీటిని పరిశీలించిన వాట్సాస్ యాజమాన్యం... రికార్డింగ్‌ను పరిశీలించి, సరిచేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొంది. ఆడియో రికార్డును మరోసారి చెక్ చేసుకున్న తర్వాతే, అవతలి వ్యక్తికి చేరేలా అప్‌డేట్‌ను సిద్ధం చేశామని, ప్రస్తుతం ఈ ఫీచర్ ఐఓఎస్‌లో బీటా దశలో ఉందని, అతి త్వరలో అందరు యూజర్లకూ అందుబాటులోకి వస్తుందని సంస్థ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments