Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇతరులతో ఛాటింగ్ చేస్తూనే వీడియోలను వాట్సాప్‌లో చూడొచ్చు..

Webdunia
బుధవారం, 19 డిశెంబరు 2018 (12:50 IST)
వాట్సాప్ సంస్థ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం పిక్చర్ ఇన్ పిక్చర్ పేరిట కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సాయంతో వీడియోలను మరో యాప్‌కి రీడైరక్ట్ కాకుండానే వాట్సాప్‌లోనే ప్రత్యేక విండోలో చూసే వీలుంటుంది. ఇతరులతో చాటింగ్ చేస్తూనే థర్డ్ పార్టీ యాప్స్ అయిన యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వీడియోలని వాట్సాప్‌లో ప్లే చేసుకోవచ్చు. 
 
గూగుల్ ప్లే స్టోర్‌లో వర్షన్ 2.18.380కి అప్ డేట్ చేసుకున్నవాళ్లు ఈ సదుపాయాన్ని పొందుతారు. కాగా ఇప్పటికే ఐఓఎస్ యూజర్లకి ఈ ఫీచర్ అందుబాటులోకి వుంటుందని వాట్సాప్ సంస్థ వెల్లడించింది. గ్రూప్ ఛాట్‌, వ్యక్తిగత ఛాట్‌లను కూడా ఈ ఫీచర్ వర్తిస్తుంది. ఒకసారి లింక్ ఓపెన్ చేశాక ఇది స్మాల్ స్క్రీన్‌లో ప్లే అవుతూ వుంటుంది. ఆపై చాట్ చేసుకోవచ్చునని వాట్సాప్ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments