Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఒక్క రాష్ట్రానికి వోడాఫోన్ బంపర్ ఆఫర్...

దేశీయ టెలికాం రంగంలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న రిలయన్స్ జియోను ధీటుగా ఎదుర్కొనేందుకు ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా తమకు తోచిన విధంగా ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ కోవలో ఇప్పటికే టెలికాం దిగ్

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2017 (12:42 IST)
దేశీయ టెలికాం రంగంలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న రిలయన్స్ జియోను ధీటుగా ఎదుర్కొనేందుకు ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా తమకు తోచిన విధంగా ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ కోవలో ఇప్పటికే టెలికాం దిగ్గజమైన ఎయిర్‌టెల్ ఒక అడుగు ముందు ఉంది. ఇపుడు వోడాఫోన్ చేరింది. 
 
ప్రిపెయిడ్ వినియోగదారులకు రూ.348తో రీచార్జ్‌తో... 28 రోజుల పాటు రోజుకు 1జీబీ డేటా, అపరిమిత కాల్స్ అందించనున్నట్టు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ రాజస్థాన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని చెప్పడం కాస్త నిరాశ కలిగించే విషయం. 
 
మైవొడాఫోన్ యాప్‌తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా అన్ని కంపెనీ స్టోర్లు, మినీస్టోర్లు, బ్రాండ్ రిటైల్ అవుట్‌లెట్లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని రాజస్థాన్ బిజినెస్ హెడ్ అమిత్ బేడీ వెల్లడించారు. ఈ ఆఫర్‌కు వచ్చే స్పందనను బట్టి మిగిలిన రాష్ట్రాలకూ విస్తరించే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామాయణ: ది లెజండ్ ఆఫ్ ప్రిన్స్ సినిమా ట్రైలర్ విడుదల

బాలక్రిష్ణ మెప్పు పొందిన ది సస్పెక్ట్ కథానాయకుడు రుషి కిరణ్

గేమ్ ఛేంజర్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు ఎంత? 186 కోట్లు నిజమేనా? స్పెషల్ స్టోరీ

మోకాళ్ళపై తిరుమల మెట్లెక్కి.. భక్తిని చాటుకున్న నందినిరాయ్ (video)

మొండి గుర్రాన్ని సైతం బాలకృష్ణ కంట్రోల్ చేసి మమ్మల్ని ఆశ్చర్యపరిచారు : బాబీ కొల్లి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments