మొబైల్ తయారీదారు వివో సంస్థ నుండి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎక్స్27ను ఇవాళ చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.32,880. ఈ నెల 23వ తేదీన ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.