Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్‌లో టిక్ టాక్‌పై నిషేధం..

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (22:26 IST)
ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ బ్రిటన్‌లోనూ కష్టకాలం తప్పలేదు. ఇప్పటికే అమెరికా, బెల్జియం కూడా ప్రభుత్వ పరికరాల్లో టిక్ టాక్‌పై నిషేధం విధించాయి.  
 
ప్రభుత్వ కార్యాలయాల్లోని కంప్యూటర్లు, ఉద్యోగులకు ప్రభుత్వం అందించే ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, స్మార్ట్ ఫోన్లలో టిక్ టాక్ వినియోగంపై బ్రిటన్ ప్రభుత్వం నిషేధం విధించింది. 
 
టిక్‌టాక్‌పై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ప్రభుత్వం అనుమతించిన థర్డ్ పార్టీ యాప్‌లను మాత్రమే వినియోగించాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments