Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్వట్టర్‌లో కొనసాగుతున్న తీసివేతల పర్వం... భారత్‌లో 180 మందికి ఉద్వాసన

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (08:58 IST)
ట్విట్టర్‌లో తీసివేతల పర్వం కొనసాగుతోంది. ఈ మైక్రో మెస్సేజింగ్ యాప్‌ను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కైవసం చేసుకున్నారు. ఆ వెంటనే ఆయన ఉన్నతాధికారులపై వేటు వేశారు. అదేసమయంలో ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్‌కు 7,500 మంది ఉద్యోగులు ఉండగా, ఈ సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు ఆయన నడుం బిగించారు. 
 
ఇందులోభాగంగా, భారీగా తీసివేతలను చేపడుతున్నారు. ఒక్క భారత్‌లోనే దాదాపు 180 మందిపై వేటు వేశారు. మన దేశంలో 230 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 180 మందిని తొలగించారు. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఇంజనీరింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్, కమ్యూనికేషన్, పాలసీ విభాగాలకు చెందిన ఉద్యోగులే అధిక సంఖ్యలో ఉన్నారు. అయితే, ఇలా తొలగించిన వారికి ఏదేనా పరిహారం ఇస్తారా లేదా అన్నది తెలియాల్సివుంది. 
 
ఈ మేరకు ఎలాన్ మస్క్ నుంచి గురువారం ఉద్యోగులకు ఓ సందేశం వచ్చింది. ఉద్యోగులతో పాటు ట్విట్టర్ సిస్ట్, కస్టమర్ డేటా భద్రత దృష్ట్యా అన్ని కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నామని, ఒక వేళ మీరు ఆఫీసులో ఉన్నా, ఆఫీసుకు వెళ్తూ మార్గమధ్యంలో ఉన్న దయచేసి ఇంటికి వెళ్లిపోవాలని సూచించారు. ఆ సందేశం చూడగానే ఉద్యోగులంతా షాక్‌కు గురయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments