హువావే నుంచి కొత్త స్మార్ట్ ఫోన్: రూ.32,750కి ''హానర్ 9''
హువావే నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ విడుదలైంది. ఈ స్మార్ట్ ఫోన్ 'హానర్ 9' పేరిట మార్కెట్లోకి వచ్చింది. రూ.32,750 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది. అద్భుతమైన గ్రాఫికల్ లుక్‌తో తయారైన ఫోనులో మంచి ఫీ
హువావే నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ విడుదలైంది. ఈ స్మార్ట్ ఫోన్ 'హానర్ 9' పేరిట మార్కెట్లోకి వచ్చింది. రూ.32,750 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది. అద్భుతమైన గ్రాఫికల్ లుక్‌తో తయారైన ఫోనులో మంచి ఫీచర్స్ వున్నాయి.
అవేంటంటే?
సాఫైర్ బ్లూ, గ్లేసియర్ గ్రే, మిడ్‌నైట్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై,