Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియోకు షాక్.. రూ.103కే ఫ్రీ కాల్స్... 4జి డేటా... ఏ కంపెనీ?

దేశీయ టెలికాం రంగాన్ని ఓ కుదుపు కుదుపుతున్న రిలయన్స్ జియోకు మరో ప్రైవేట్ టెలికాం కంపెనీ తేరుకోలేని షాకిచ్చింది. జియో ఇస్తున్న ఆఫర్ కంటే మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ.103లకే ఉచిత అపరిమిత వాయ

Webdunia
శుక్రవారం, 14 ఏప్రియల్ 2017 (13:01 IST)
దేశీయ టెలికాం రంగాన్ని ఓ కుదుపు కుదుపుతున్న రిలయన్స్ జియోకు మరో ప్రైవేట్ టెలికాం కంపెనీ తేరుకోలేని షాకిచ్చింది. జియో ఇస్తున్న ఆఫర్ కంటే మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ.103లకే ఉచిత అపరిమిత వాయిస్ కాల్స్‌ను ఇవ్వనున్నట్టు తెలిపింది. అలాగే, 4జీ డేటాను కూడా ఇస్తామని తెలిపింది. 
 
టెలినార్ తాజాగా ప్రకటించిన ఈ ఆఫర్ 60 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. అయితే ఉచితంగా వాయిస్ కాల్స్‌ను 90 రోజుల పాటు చేసుకొనే వెసులుబాటును కల్పించింది. డేటా మాత్రం 60 రోజులకు మాత్రమే పరిమితం కానుంది. 
 
ఇందుకోసం టెలినార్ వినియోగదారులు... రూ.103 తో రీచార్జీ చేసుకొంటే ఈ పథకం వర్తిస్తోంది. అలాగే, కొత్తగా టెలినార్ కస్టమర్లుగా మారితే వారికి కూడ ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. 2జీబీ డేటా లిమిట్ పూర్తైతే 128 కెబిపీఎస్ స్పీడ్‌కు డేటా పడిపోతోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై డియర్ ఫ్రెండ్స్, ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా వుంటా: మెగాస్టార్ చిరంజీవి

shobita: చైతన్యలో నవ్వు ఆనందంగా వుంది,తండేల్ లో నాన్న గుర్తుకు వచ్చారు అక్కినేని నాగార్జున

అవేంజర్స్‌ తరహాలో ఫాంటసీ థ్రిల్లర్ అగత్యా ట్రైలర్

సూర్య సన్నాఫ్ కృష్ణన్ ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదల

విజయ్ దేవరకొండ vd12 సినిమాకు ఎన్టీఆర్ సపోర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

ప్రేమ మాసాన్ని వేడుక జరుపుకోవడానికి దుబాయ్‌లో రొమాంటిక్ గేట్ వేలు

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments