Webdunia - Bharat's app for daily news and videos

Install App

డొకొమో ఆఫర్.. 3జీ 1 జీబీ డేటా రూ.49కే... రాత్రిపూట మాత్రమే...

రిలయన్స్ జియో దెబ్బకు అన్ని టెలికామ్ కంపెనీలు ధరలను తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ప్రభుత్వ టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ ధరను తగ్గించగా, భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్, ఐడియా సంస్థలు డేటా ధరలను

Webdunia
ఆదివారం, 25 సెప్టెంబరు 2016 (15:07 IST)
రిలయన్స్ జియో దెబ్బకు అన్ని టెలికామ్ కంపెనీలు ధరలను తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ప్రభుత్వ టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ ధరను తగ్గించగా, భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్, ఐడియా సంస్థలు డేటా ధరలను తగ్గించాయి. తాజాగా డొకొమో కాడా ధరను తగ్గించింది. 
 
ఇందుకోసం ఈ సంస్థ ఓ ‘నెట్‌నింజా’ అనే సరికొత్త డేటా ప్లాన్‌ను ప్రకటించింది. ఈ డేటా ప్లాన్ ప్రకారం యూజర్లు 49 రూపాయలకే 1జీబీ 3జీ డేటాను పొందొచ్చు. శుక్రవారం నెట్‌నింజా ప్లాన్‌ను డొకొమో ఆవిష్కరించింది. ఈ ఆఫర్ రీచార్జ్ చేయించుకున్న యూజర్లు మరో అదనపు లాభాన్ని పొందే అవకాశం కూడా ఉంది. 
 
ఈ ప్యాక్ పొందిన యూజర్లు అదనంగా మరో 1జీబీని కూడా పొందొచ్చు. ఈ ప్యాక్ ప్రయోజనాలే కాకుండా, 108 రూపాయలు చెల్లిస్తే 1జీబీ 3జీ డేటా 28 రోజుల వ్యాలిడిటీతో పొందొచ్చు. అయితే మొదట ప్రకటించిన 49 రూపాయల 3జీ డేటా కూడా రాత్రి పూట మాత్రమే వర్తిస్తుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments