శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 25 స్లిమ్ స్మార్ట్ ఫోన్.. ఎప్పుడు మార్కెట్లోకి రానుందంటే?

సెల్వి
శుక్రవారం, 8 నవంబరు 2024 (14:08 IST)
Samsung Galaxy S25 Slim
ఐఫోన్ ప్లస్ మోడల్‌ను భర్తీ చేసే స్లిమ్ ఐఫోన్ 17పై ఆపిల్ కసరత్తులు చేస్తుందనే పుకార్ల మధ్య శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 25 స్లిమ్ మోడల్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్ నుంచి స్లిమ్ మార్కెట్లోకి రావచ్చునని తెలుస్తోంది. 
 
శాంసంగ్ మోడల్ నంబర్ SM-S937తో స్లిమ్ స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇది GSMA IMEI డేటాబేస్‌లో జాబితా చేయబడింది. గెలాక్సీ ఎస్25 స్లిమ్ వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మేలో విడుదల చేయనున్నట్లు స్మార్ట్‌ప్రిక్స్ నివేదించింది. అయితే, Samsung Galaxy S25 Slim స్పెసిఫికేషన్‌లకు సంబంధించి ఎటువంటి వివరాలు లేవు. 
 
Samsung Exynos 2500 లేదా Qualcomm Snapdragon 8 Elite చిప్‌సెట్ ద్వారా అందించబడుతుందని అంచనా. ఇంకా ఈ శాంసంగ్ స్లిమ్ స్మార్ట్‌ఫోన్ Google Pixel 9a, Apple iPhone SE 4 విడుదలయ్యే సమయంలోనే ప్రారంభించబడుతుంది. దీంతో శాంసంగ్‌కి ఈ రెండు టెక్ దిగ్గజాల నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments