Webdunia - Bharat's app for daily news and videos

Install App

శామ్‌సంగ్ జెడ్ ఫ్లిఫ్ 5, జెడ్ ఫోల్డ్ 5 ఫోన్స్.. ప్రీ -బుకింగ్‌లో రికార్డ్..

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2023 (22:36 IST)
Galaxy Z Flip 5, Z Fold 5
శామ్‌సంగ్ గ్యాలెక్సీ జెడ్ ఫ్లిఫ్ 5, జెడ్ ఫోల్డ్ 5 ఫోన్లు ప్రీ -బుకింగ్‌లో రికార్డ్ సృష్టించాయి. భారతదేశంలో బుకింగ్‌లు ప్రారంభించిన మొదటి 28 గంటల్లోనే Samsung 5 అల్ట్రా-ప్రీమియం ఫోల్డబుల్ పరికరాలైన Galaxy Z Flip 5, Z Fold 5 1 లక్ష యూనిట్ల ప్రీ-బుకింగ్‌లను పొందిందని కంపెనీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. 
 
4జీ ఫోల్డబుల్స్ (గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4, జెడ్ ఫోల్డ్ 4)తో పోలిస్తే, శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ,ఫ్లిప్ 5, జెడ్ ఫోల్డ్ 5 ప్రీ-బుకింగ్ ప్రారంభమైన తొలి 28 గంటల్లో 1.7 రెట్లు ఎక్కువ ప్రీ-బుకింగ్‌లను పొందిందని సామ్‌సంగ్ వెల్లడించింది. 
 
ఈ ఫోన్లకు ప్రీ-బుకింగ్స్ జూలై 27, 2023న ప్రారంభించబడ్డాయి. "మేడ్ ఇన్ ఇండియా" పరికరాలను ఆగస్టు 18 నుండి విక్రయించడానికి షెడ్యూల్ చేయబడింది. భారతదేశంలో మా కొత్తగా లాంచ్ చేయబడిన Galaxy Z Flip 5, Galaxy Z Fold 5 ఫోన్‌లకు అద్భుతమైన స్పందన వచ్చిందని  శామ్‌సంగ్ సౌత్‌వెస్ట్ ఆసియా, ప్రెసిడెంట్, సిఇఒ జెబి పార్క్ అన్నారు.
 
ఇకపోతే.. Galaxy Fold 5 ధర రూ. 1,54,000 లక్షలు. 256GB నుండి 1TB వరకు ఉండే అంతర్గత నిల్వ సామర్థ్యాన్ని కలిగివుండే ఫోన్ 1,85,000 లక్షలు. Samsung Galaxy Flip 5 ధర రూ. 99,999ల నుంచి ప్రారంభం అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments