Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ వ్యాప్తంగా ఐదో బలమైన బ్రాండ్‌గా జియో.. స్కోర్ అదరగొట్టిందిగా..!

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (16:16 IST)
ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియో ప్రస్తుతం అరుదైన ఘనతను సాధించింది. ఈ ఏడాది ప్రపంచంలోని అత్యంత స్ట్రాంగ్ బ్రాండ్‌గా అవతరించి.. టాప్-5 ర్యాంకింగ్స్‌లో చోటుసంపాదించుకుంది. బిఎస్ఐ‌లో జియోకి వందకి 91.7 స్కోరు రాగా.. AAA+ బ్రాండ్ స్ట్రెంత్ రేటింగ్ పొందింది.
 
రిలయన్స్ 2016లో స్థాపించినప్పటికీ అతి తక్కువ కాలంలోనే దేశంలోనే అతి పెద్ద మొబైల్ నెట్‌వర్క్‌గా జియో అవతరించింది. అలాగే 400మంది మిలియన్ యూసర్లతో ప్రపంచంలో మూడో అతిపెద్ద మొబైల్ నెట్ వర్క్ ఆపరేటర్‌గా మారింది. చాలా చౌకగా రిఛార్జ్ ప్లాన్‌లను అందించిన జియో 4జీ నెట్‌వర్క్‌ను ఉచితంగా అందించడం ద్వారా భారీ కస్టమర్లను పొందింది. 
 
రిలయన్స్ జియో, పరిశోధన ప్రకారం, వీచాట్, ఫెరారీ, ఎస్బిఇఆర్, కోకా కోలా తరువాత ప్రపంచవ్యాప్తంగా ఐదవ బలమైన బ్రాండ్‌గా రింగ్ అయ్యింది. రిలయన్స్ జియో తరువాత గ్లోబల్ కంపెనీలు ఆపిల్, అమెజాన్, డిస్నీ, టెన్సెంట్, అలీబాబా, నైక్‌లు ఈ ర్యాంకును సాధించాయి. 
Jio
 
చౌకగా డేటాను ఇవ్వడం ద్వారా దేశంలో జియో ఎఫెక్ట్ బాగానే కలిసొచ్చింది. భారతదేశంలోని టెలికాం పోటీదారులతో పోల్చితే, అన్ని కొలమానాల్లో జియో స్కోర్లు అత్యధికంగా ఉన్నాయి. బ్రాండ్ బలం కోసం స్టాండ్‌ అవుట్ బ్రాండ్‌గా, బ్రాండ్ విలువ పరంగా టెలికాం రంగంలో ర్యాంకింగ్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్ జియో, పరిశ్రమ అంతటా ప్రతికూల ధోరణిని పెంచుతుందని జియో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments