రిలయన్స్ జియో 10జీబీ 4జీ డేటాను ఉచితంగా అందించనుందా..? ఎప్పుడు?

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (15:25 IST)
భారత టెలికాం రంగంలో రిలయన్స్ జియో పెను సంచలనాలకు దారి తీసింది. ఇప్పుడు జియో వినియోగదారులకు మరో శుభవార్తను ప్రకటించింది. రిలయన్స్ జియో సెలబ్రేషన్స్ ప్యాక్ కింద 10జీబీ 4జీ డేటాను వినియోగదారులకు ఉచితంగా అందించనుంది. అయితే ఈ 10 జీబీ డేటాను కేవలం 5 రోజుల పాటు మాత్రమే అందిస్తుంది. అంటే రోజుకు సగటున 2 జీబీని వినియోగదారులు వాడుకోవాల్సి ఉంటుంది 
 
రోజు 2 జీబీ డేటా ఖాళీ అయిన తర్వాత మీ ప్లాన్‌లో ఉన్న డేటాను కూడా వినియోగించుకోవచ్చు. ఈ డేటా కస్టమర్ల జియో అకౌంట్‌లోకి ఎప్పుడు క్రెడిట్ అవుతుందో కంపెనీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. గతంలో కూడా సెలబ్రేషన్స్ ప్యాక్ కింద 8 జీబీ డేటాను యూజర్లకు ఉచితంగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఇంకా రానున్న రోజుల్లో ఎన్నో సదుపాయాలను కల్పించనున్నట్లు ఆ సంస్థ తెలియజేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ - వెంకటేష్ చిత్రానికి టైటిల్ ఖరారు.. ఏంటంటే...

సినీ నటిని ఆత్మహత్యాయత్నానికి దారితీసిన ఆర్థిక కష్టాలు..

Akhanda 2 date: బాలక్రిష్ణ అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించిన నిర్మాతలు - డిసెంబర్ 12న రిలీజ్

ఆహ్వానించేందుకు వచ్చినపుడు షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తున్నా : చిరంజీవి

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments