Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.38 వేలకే 70 అంగుళాల 4కె టీవీ..ఎక్కడ?

Webdunia
గురువారం, 29 ఆగస్టు 2019 (18:46 IST)
మొబైల్ తయారీదారు సంస్థ షివోమీ కొత్త మొబైల్‌లను మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. వీటితో పాటు వివిధ రకాలైన గృహోపకరణ వస్తువులను వినియోగదారులకు అందిస్తోంది. ఎలక్ట్రానిక్ రంగంలో రెడ్మీ సంస్థ కొన్నాళ్లుగా దూసుకుపోతోంది. తక్కువ ధరలకే టీవీలను అందిస్తున్న ఈ సంస్థ ఇప్పుడు రెడ్మీ టీవీ పేరిట 70 అంగుళాల నూతన 4కె టీవీని చైనా మార్కెట్‌లో గురువారం విడుదల చేసింది. 
 
ఇందులో 64 బిట్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటుచేశారు. దీనిసహాయంతో ఈ టీవీని బ్లూటూత్ రిమోట్ లేదా వాయిస్ కమాండ్‌లతో ఆపరేట్ చేయవచ్చు. అలాగే డాల్బీ అట్మోస్ ఫీచర్‌ను ఇందులో పొందుపరిచారు. అంతేకాకుండా 2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, వైఫై, బ్లూటూత్ 4.2 తదితర ఇతర ఫీచర్లను కూడా ఈటీవీలో అందిస్తున్నారు.

ఈ టీవీని సెప్టెంబర్ 10 తేదీ నుంచి చైనా మార్కెట్‌లో విక్రయించనున్నారు. త్వరలో భారత్‌లోనూ ఈ టీవీని విడుదల చేస్తారని సంస్థ ప్రతినిధులు ఆశిస్తున్నారు. కాగా ఈ టీవీ ధ‌ర 531 డాల‌ర్లుగా (దాదాపుగా రూ.38వేలు) ఉంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments