Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.49కే అపరిమిత డేటా.. ఆర్‌కామ్ హోలీ ఆఫర్

రిలయన్స్ జియో దెబ్బకు దేశంలోని టెలికాం కంపెనీలు ఆఫర్లపై ఆఫర్లు కురిపిస్తున్నాయి. తాజాగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ కూడా హోలీ ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్ 2జీ, 3జీ, 4జీ కస్టమర్లకు వర్తించేలా ప్రకటించడం గమన

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2017 (16:05 IST)
రిలయన్స్ జియో దెబ్బకు దేశంలోని టెలికాం కంపెనీలు ఆఫర్లపై ఆఫర్లు కురిపిస్తున్నాయి. తాజాగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ కూడా హోలీ ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్ 2జీ, 3జీ, 4జీ కస్టమర్లకు వర్తించేలా ప్రకటించడం గమనార్హం. 
 
ఈ కంపెనీ విడుదల చేసిన ప్రకటన మేరకు... కొత్తగా 4జీ సిమ్ కార్డులు తీసుకునేవారికి రూ.49కే 1జీబీ డేటాను పొందవచ్చు. అలాగే, రూ.149కే 3జీబీ డేటాను అందించనుంది. అంతేకాక‌, త‌మ‌ నెట్‌వర్క్‌ పరిధిలో ఫ్రీగా అన్‌లిమిటెడ్‌ లోకల్‌, ఎస్‌టీడీ కాల్స్ చేసుకునే సౌక‌ర్యం క‌ల్పిస్తోంది. 
 
హోలీ పండగ నేప‌థ్యంలో ఈ ఆఫ‌ర్‌ 28 రోజుల కాలప‌రిమితితో చెల్లుబాటు అవుతుంద‌ని పేర్కొంది. అలాగే 3జీ, 2జీ క‌స్ట‌మ‌ర్ల కోసం కూడా ప‌లు ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. రూ.99కే అపరిమిత 3జీ డేటా, రూ.49కే అపరిమిత 2జీ డేటాను అందిస్తున్న‌ట్లు పేర్కొంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments