Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకట్టుకునే ఫీచర్లతో మార్కెట్‌లోకి విడుదలైన ఒప్పో రెనో స్మార్ట్‌ఫోన్‌

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (15:32 IST)
చైనాకు చెందిన మొబైల్స్‌ తయారీదారు సంస్థ ఒప్పో రెనో సిరీస్‌లో సరికొత్తగా రెనో పేరిట ఓ స్మార్ట్‌ఫోన్‌ను ఇవాళ చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. రెనో స్టాండర్డ్‌ ఎడిషన్‌, రెనో 10ఎక్స్‌ హైబ్రిడ్‌ ఆప్టికల్‌ జూమ్‌ ఎడిషన్‌లలో ఈ ఫోన్‌ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. 
 
రూ.30,895 ప్రారంభ ధరకు రెనో స్టాండర్డ్‌ ఎడిషన్‌ లభ్యం కానుండగా, రూ.41,190 ప్రారంభ ధరకు రెనో 10ఎక్స్‌ జూమ్‌ ఎడిషన్‌ లభ్యం కానుంది. ఈ నెల 16వ తేదీ నుంచి స్టాండర్డ్‌ ఎడిషన్‌ను విక్రయించనున్నారు. జూమ్‌ ఎడిషన్‌ను మే నెల ఆరంభం నుంచి విక్రయిస్తారు. 
 
ఒప్పో రెనో స్టాండర్డ్‌ ఎడిషన్‌ ఫీచర్లు...
6.4 అంగుళాల ఫుల్‌ హెచ్‌డి ప్లస్‌ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్సెల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌, ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 710 ప్రాసెసర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌ 9.0 పై, డ్యుయల్‌ సిమ్‌, 48, 5 మెగాపిక్సెల్‌ డ్యుయల్‌ బ్యాక్‌ కెమెరాలు, 16 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, డాల్బీ అట్మోస్‌, డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌ సి, 3765 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం కలదు. 
 
ఒప్పో రెనో 10ఎక్స్‌ హైబ్రిడ్‌ ఆప్టికల్‌ జూమ్‌ ఎడిషన్‌ ఫీచర్లు...
6.6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డి ప్లస్‌ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్సెల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌, ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌ 9.0 పై, డ్యుయల్ సిమ్‌, 48, 13, 8 మెగాపిక్సెల్‌ ట్రిపుల్‌ బ్యాక్‌ కెమెరాలు, 16 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, యూఎస్‌బీ టైప్‌ సి, డాల్బీ అట్మోస్‌, డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 4065 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం కలదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments