Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒప్పో A12 స్మార్ట్‌ఫోన్‌.. ధర తగ్గింపు.. ఎంతో తెలుసా?

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (20:41 IST)
Oppo A12
ఇండియాలో ఒప్పో A12 స్మార్ట్‌ఫోన్‌ యొక్క ధరను సంస్థ ఇప్పుడు తగ్గించింది. ఒప్పో F17, ఒప్పో A15, ఒప్పో రెనో 3 ప్రోల ధరలు తగ్గిన కొన్ని రోజుల తరువాత చివరిగా ఒప్పో A12 ఫోన్ యొక్క ధరలు కూడా తగ్గింపును అందుకున్నాయి. డ్యూయల్ రియర్ కెమెరా, వాటర్‌డ్రాప్ డిస్ప్లే నాచ్‌ వంటి ఫీచర్లతో ఎంట్రీ లెవల్ ప్రైస్ ఆఫర్‌లో భాగంగా జూన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేశారు. 
 
ఒప్పో A12 స్మార్ట్‌ఫోన్ తగ్గింపు ధరల వివరాలు
భారతదేశంలో రూ.8,990 ధర వద్ద విడుదలైన ఒప్పో A12 స్మార్ట్‌ఫోన్‌ యొక్క 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ వేరియంట్‌ను ఇప్పుడు రూ.8,490 ధరకు తగ్గించారు. అలాగే 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధరను ఇప్పుడు రూ.11,490 నుండి రూ. 10,990 తగ్గించారు. అమేజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో సహా అన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ మార్కెట్లలో ఈ కొత్త ధరల వద్ద వీటిని పొందవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూనియర్ ఎన్.టి.ఆర్. పేరును వద్దన్న బాలక్రిష్ట

బాలకృష్ణ డాకు మహారాజ్ అసలు నిరాశ పరచదు : సూర్యదేవర నాగవంశీ

ఓటీటీకి నచ్చితేనే సెట్ కు వెళతాను : నిర్మాత నాగవంశీ

#AjithKumar తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కోలీవుడ్ హీరో అజిత్ (Video)

డ్రింకర్ సాయి తో ఇండస్ట్రీలో నాకో స్థానం కల్పించారు - హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

తర్వాతి కథనం
Show comments