Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nokia X5 స్మార్ట్‌ఫోన్- చైనాలో విడుదల చేసిన నోకియా

నోకియా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ విడుదలైంది. నోకియా ఎక్స్ సిరీస్‌లలో.. నోకియా ఎక్స్‌5ని నోకియా చైనాలో విడుదల చేసింది. హెచ్‌ఎండీ గ్లోబల్‌ సంస్థ గతంలోనే నోకియా ఎక్స్‌6 ని విడుదల చేయగా, తాజాగా నోకియా ఎక్

Webdunia
బుధవారం, 18 జులై 2018 (19:02 IST)
నోకియా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ విడుదలైంది. నోకియా ఎక్స్ సిరీస్‌లలో.. నోకియా ఎక్స్‌5ని నోకియా చైనాలో విడుదల చేసింది. హెచ్‌ఎండీ గ్లోబల్‌ సంస్థ గతంలోనే నోకియా ఎక్స్‌6 ని విడుదల చేయగా, తాజాగా నోకియా ఎక్స్‌5ను చైనాలో విడుదల చేసింది. హీలియో పీ60 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌‌లో ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌‌ని అందిస్తున్నారు.
 
ఫీచర్ల సంగతికి వస్తే.. 
3/4జీబీ ర్యామ్‌ గల ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్లాక్, వైట్‌, బ్లూ వేరియంట్‌లలో అందుబాటులోకి రానుంది. 
3జీబీ ర్యామ్‌/ 32జీబీ స్టోరేజ్‌ ఫీచర్లు గల ఫోన్ ధర రూ.10,200
4జీబీ ర్యామ్‌/ 64జీబీ స్టోరేజ్‌ ఫీచర్లు ఉన్న ఫోన్ ధర రూ.14,300 గా నిర్ణయించారు.
ఇందులో డ్యుయెల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగివుంటుంది. 
రియర్ ఫేసింగ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ 
గ్లూసీ బ్లాక్ ప్యానెల్‌తో కూడిన బ్లూ కలర్‌లో ఈ ఫోన్ వుంటుంది. 
5.85 ఇంచ్‌ల హెచ్డీ ప్లస్ (720x1520 పిక్సెల్స్) కెమెరాను ఈ ఫోన్ కలిగివుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments