Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోకియా 5.3 పేరిట కొత్త స్మార్ట్ ఫోన్.. ధర రూ.13,999

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2020 (15:54 IST)
Nokia 5.3
భారత్‌లో నోకియా 5.3 పేరిట ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. హెచ్ఎండీ గ్లోబల్ కంపెనీ భారత్‌లో విడుదల చేసిన ఈ నోకియా 5.3 స్పెసిఫికేషన్లు అదిరేలా వున్నాయి. ఈ ఫోను 4000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని అమర్చారు. ఇందులో 6.55 ఇంచుల హెచ్‌డీ ప్లస్ డిస్ ప్లేను ఏర్పాటు చేశారు. 
 
స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్‌ను, 6జీబీ వరకు ర్యామ్‌ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో లభిస్తుంది. డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్‌ను ఏర్పాటు చేశారు. వెనుక వైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.
 
నోకియా 5.3 స్మార్ట్ ఫోన్ క్యాన్‌, శాండ్‌, చార్‌కోల్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్ఆయమ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.13,999 ఉండగా, 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.15,499 ఉంది. సెప్టెంబర్ 1 నుంచి ఈ ఫోన్‌ను అమేజాన్‌లో విక్రయిస్తారు.
 
* 6.55 ఇంచుల హెచ్‌డీ ప్లస్ డిస్ ప్లే, 720 x 1600 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌
* 13, 5, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
 
* ఫింగర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై
* బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
* 512 జీబీ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 10, డ్యుయల్ సిమ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments