Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియాలో నోకియా 3.4 స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లివే.. ధర రూ.11,999

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (20:17 IST)
Nokia 3.4, India
ఫీచర్ ఫోన్లలో నోకియా అదరగొట్టింది. కానీ స్మార్ట్ ఫోన్ల విషయంలో నోకియాకు అంతగా పేరు లేదు. శాంసంగ్, షావోమీ, రియల్‌మీ, ఒప్పో, వివో లాంటి కంపెనీల దూకుడును నోకియా తట్టుకోలేకపోయింది. ఆ తర్వాత నోకియా కూడా పోటాపోటీగా స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ చేస్తూ రేస్‌లో నిలుస్తోంది. ఇప్పటికీ నోకియాకు ఫ్యాన్స్ ఉన్నారు. నోకియా నుంచి మంచి స్మార్ట్‌ఫోన్ వస్తే కొనాలని ఎదురుచూస్తున్నారు. 
 
నోకియా ఇటీవల వరుసగా ఫోన్లను రిలీజ్ చేస్తోంది. త్వరలోనే ఇండియాలో నోకియా 3.4 స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనుంది హెచ్ఎండీ గ్లోబల్. ఇప్పటికే ఈ ఫోన్ యూరప్ మార్కెట్‌లో రిలీజైంది. ఈ నెలలోనే నోకియా 3.4 ఇండియాకు రానుంది. ప్రీఆర్డర్స్ కూడా ఇదే నెలలో మొదలవుతాయి. ఇది ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్. ఇందులో గూగుల్ యాప్స్ మాత్రమే ఉంటాయి. నోకియా 3.4 ప్రారంభ ధర రూ.11,999 ఉండొచ్చని అంచనా.
 
ఇక తాజాగా 3.4 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్ల సంగతికి వస్తే.. 6.39 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్, ట్రిపుల్ కెమెరా, 4,000ఎంఏహెచ్ బ్యాటరీ, 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నోయల్ బాణీతో రాహుల్ సిప్లిగంజ్ పాట తెలుగోడి బీట్ట్ సాంగ్

తమన్నా భాటియా ఓదెల 2 నుంచి తమన్నా టెర్రిఫిక్ లుక్ రిలీజ్

Pushpa-2- పుష్ప-2: 100 సంవత్సరాల హిందీ సినిమా చరిత్రలో కొత్త మైలురాయి

బిగ్ బాస్ కంటే జైలు బెటర్ అంటున్న నటి కస్తూరి

ఆది సాయికుమార్ హారర్ థ్రిల్లర్ శంబాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

తర్వాతి కథనం
Show comments