Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోకియా 2: జియోతో కలిసి బండిల్ ఆఫర్.. ఉచిత డేటా

గ్లోబల్ మొబైల్ మార్కెట్లో నోకియాకు పూర్వవైభవం తెచ్చేందుకు నోకియాను కైవసం చేసుకున్న హెచ్ఎండీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఆకట్టుకునే ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూ పాత కస్టమర్లను తిర

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2017 (08:45 IST)
గ్లోబల్ మొబైల్ మార్కెట్లో నోకియాకు పూర్వవైభవం తెచ్చేందుకు నోకియాను కైవసం చేసుకున్న హెచ్ఎండీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఆకట్టుకునే ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూ పాత కస్టమర్లను తిరిగి రప్పించుకునేందు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇటీవల విడుదల చేసిన బడ్జెట్ ఫోన్ నోకియా 2ను ప్రస్తుతం రిలయన్స్ జియోతో కలిసి బండిల్ ఆఫర్ ప్రకటించింది. 
 
ఈ జియోతో కలిసి ఉచిత డేటా ఆఫర్‌ను దేశవ్యాప్తంగా అన్నీ రీటైల్ మొబైల్ స్టోర్లలోనూ నోకియా 2 అందుబాటులో తేనుంది. దీని ధర రూ. 6,999 మాత్రమే. ఇక ఈ ఫోనును కొనుగోలు చేసిన వినియోగదారులకు 45 జీబీ 4జీ డేటాను ఉచితంగా లభిస్తుంది. అంతేగాకుండా వచ్చే ఏడాది ఆగస్టు 31 వరకు తొమ్మిది రీచార్జ్‌లతో ఈ ఆఫర్‌ను పొందవచ్చు.
 
అలాగే కాప్లిమెంటరీ కింద ఏడాది పాటు యాక్సిడెంటల్ డ్యామేజ్ బీమాను కల్పిస్తోంది. రూ.1000తో కోటక్ 811 సేవింగ్స్ ఖాతా తెరిచిన వారికి ఈ బీమా వర్తిస్తుందని హెచ్ఎండీ గ్లోబల్ ఇండియా హెడ్ అజయ్ మెహతా తెలిపారు.
 
నోకియా 2 ఫీచర్ల సంగతికి వస్తే..
ఈ ఫోన్ ఒన్ జీబీ ర్యామ్‌ను కలిగివుంటుంది. 
128 జీబీ వరకు మెమొరీని పెంచుకునే వెసులుబాటును కలిగివుంటుంది. వీటితో పాటు 5 అంగుళాల డిస్‌ప్లే, 8జీబీ ఇంటర్నల్ మెమొరీ, 8 ఎంపీ ప్రైమరీ, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4100 ఎంఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీని ఈ ఫోన్ కలిగివుంటుందని అజయ్ మెహతా చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna :డాకూ మహారాజ్ లో మోక్షజ్న ? డాకూ మహారాజ్ కు పార్ట్ 2 వుంటుందా?

మెస్మరైజ్ చేస్తున్న ఉన్ని ముకుందన్ మలయాళ చిత్రం మార్కో

పోరాటాలకు విరామం ఉండ‌ద‌నే కాన్సెఫ్టుతో దక్కన్ సర్కార్ మూవీ

జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారంటూ అభిమాని తల్లి వ్యాఖ్యలు

Sreeleela: బాలీవుడ్ ఐటమ్ సాంగ్‌కు ఓకే చెప్పిందా? ఐటమ్ గర్ల్‌గా శ్రీలీల ఎంట్రీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments