Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధార్ లేకుంటే? ఎయిర్‌టెల్, ఐడియా సిమ్‌లు ఇక పనిచేయవండోయ్!

భారత్‌లోని టెలికాం వినియోగదారులు త్వరలో ఆధార్ నెంబర్లను సమర్పించాలని సుప్రీం కోర్టు పేర్కొంది. వివిధ టెలికాం సంస్థలకు చెందిన సిమ్ కార్డులను ఉపయోగించే కస్టమర్లు తమ ఆధార్ నెంబర్లను రిజిస్టర్ చేసుకోవాల్స

Webdunia
బుధవారం, 31 మే 2017 (14:21 IST)
భారత్‌లోని టెలికాం వినియోగదారులు త్వరలో ఆధార్ నెంబర్లను సమర్పించాలని సుప్రీం కోర్టు పేర్కొంది. వివిధ టెలికాం సంస్థలకు చెందిన సిమ్ కార్డులను ఉపయోగించే కస్టమర్లు తమ ఆధార్ నెంబర్లను రిజిస్టర్ చేసుకోవాల్సిందేనని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన పనులను నెలలోపు ప్రారంభించాలని టెలికాం సంస్థలకు సుప్రీం ఆదేశాలిచ్చింది. 
 
సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎయిర్ టెల్, ఐడియా సంస్థలు తమ వినియోగదారులకు ఆధార్ నెంబర్లను సమర్పించాల్సిందిగా మెసేజ్‌లు పంపిస్తున్నాయి. అలాగే ఐడియా, ఎయిర్‌టెల్ స్టోర్లలో ప్రకటనా బోర్డులు వెలశాయి. ఈ మేరకు 2018 ఫిబ్రవరి ఆరో తేదీ లోపు వినియోగదారుల నుంచి ఆధార్ కార్డు వివరాలను సేకరించాలని టెలికాం రంగం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments