Webdunia - Bharat's app for daily news and videos

Install App

శేషాచలంలో మళ్ళీ అలజడి... ఏం జరిగిందో తెలుసా..?

శేషాచలం పేరు వింటనే భయపడి పోతున్న పరిస్థితి. 20 మంది ఎన్‌కౌంటర్ తర్వాత ఒక్కసారిగా శేషాచలం పేరు మారుమ్రోగింది. ప్రశాంత వాతావరణానికి పెట్టింది పేరు శేషాచలం కొండలు. శేషుడు (శ్రీనివాసుడు) కొలువై ఉన్న ప్రా

Webdunia
బుధవారం, 31 మే 2017 (14:10 IST)
శేషాచలం పేరు వింటనే భయపడి పోతున్న పరిస్థితి. 20 మంది ఎన్‌కౌంటర్ తర్వాత ఒక్కసారిగా శేషాచలం పేరు మారుమ్రోగింది. ప్రశాంత వాతావరణానికి పెట్టింది పేరు శేషాచలం కొండలు. శేషుడు (శ్రీనివాసుడు) కొలువై ఉన్న ప్రాంతం ఈ కొండలు. ఈ కొండల మధ్య నుంచే భక్తులు తిరుమలకు వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఎర్రచందనం స్మగ్లర్లు మరింత రెచ్చిపోయి ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసేస్తున్నారు.   ప్రాణాలను పోగొట్టుకోవడానికి, ప్రాణాలు తీయడమో చేస్తున్నారు. కోడిని చంపిన ఈజీగా పోలీసులను చంపేస్తున్నారు ఎర్రస్మగ్లర్లు. 
 
తాజాగా భాకరాపేట ఘాట్ రోడ్డులోని గద్దెగూడ బండల సమీపంలో పోలీసులు, టాస్క్ ఫోర్స్ కూంబింగ్ నిర్వహిస్తోంది. తెల్లవారుజామున ఎర్రకూలీలు తారసపడ్డారు. వెంటనే వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే రాళ్ళలు, గొడ్డలతో పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌పై దాడికి దిగే ప్రయత్నం చేశారు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. చివరకు కొంతమంది ఎర్రకూలీలు అడవుల్లోకి పారిపోయారు. ఇద్దరు మాత్రం పోలీసులకు దొరికారు. నిందితుల నుంచి 18 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments