వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్... సొంతంగా ఎమోజీలు క్రియేషన్

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (10:40 IST)
ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ అందుబాటుకిరానుంది. సాధారణంగా యూజర్లు తమ రియాక్షన్ తెలపడానికి ఎమోజీలు ఉపయోగిస్తారు. మనం మాటల్లో చెప్పలేని అనేక విషయాలను ఎమోజీల ద్వారా భావవ్యక్తీకరణ చేస్తుంటారు. ఇలాంటి వెసులుబాటి ఇప్పటివరకు వాట్సాప్‌ యాప్‌లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఓఎస్‌లు ఇస్తున్న ఎమోజీలు మాత్రమే యూజర్లు వాడుతున్నారు. ఇకపై వాట్సాప్ తన యూజర్లకు సొతంగా ఎమోజీలు అందుబాటులోకి తీసుకునిరానుంది. 
 
టెలిగ్రామ్ యాప్‌లో మాదిరిగా యానిమేటెడ్ ఎమోజీలను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు వాట్సాప్ యాజమాన్యం తెలిపింది. ఈ యానిమేటెడ్ ఎమోజీలను లొట్టి లైబ్రరీ సాయంతో తయారు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఎమోజీలతో యూజర్లు సరికొత్త మేసేజింగ్ అనుభవం లభిస్తుందని ట్విట్టర్ అంచనా వేస్తుంది. అయితే, ఈ కొత్త ఫీచర్ యూజర్లను ఎంతమేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments