Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఐటీ ఎంట్రన్స్‌లో ఫెయిలైన విద్యార్థికి గూగుల్‌లో రూ.1.2 కోట్ల జీతం

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2019 (18:39 IST)
ఐఐటీ ఎంట్రన్స్‌లో ఫెయిలైన ఓ యువకుడిని అనుకోని అదృష్టం వరించింది. లండన్‌లోని గూగుల్ ఆఫీస్‌లో రూ.1.2 కోట్ల జీతంతో అతనికి ఉద్యోగం లభించింది. వివరాలలోకి వెళ్తే... ముంబయిలోని ఎల్.ఆర్. తివారీ ఇంజినీరింగ్ కాలేజ్‌లో బీఈ (కంప్యూటర్ సైన్స్) ఫైనల్ ఇయర్ చదువుతున్న అబ్దుల్లా ఖాన్(21) గూగుల్‌లోని కాంపెటిటీవ్ ప్రోగ్రామింగ్ ఛాలెంజెస్‍లో తన ప్రొఫైల్ పెట్టాడు. 


అతని ప్రొఫెల్‌ను ఎంపిక చేసిన గూగుల్.. ఆన్‌లైన్ ద్వారా అతన్ని ఇంటర్వ్యూ చేసింది. అనంతరం లండన్‌లో తుది దశ ఎంపిక ప్రక్రియ కోసం అతన్ని లండన్‌కు ఆహ్వానించింది. ఈ సందర్భంగా గూగుల్ అతనికి భారీ ఆఫర్‌ ఇచ్చింది. ఏడాదికి రూ.54.5 లక్షలు జీతంతోపాటు నాలుగేళ్లపాటు 15 శాతం బోనస్‌తో మరో రూ.58.9 లక్షలు చెల్లిస్తామని పేర్కొంది. 
కాగా... ఖాన్ సెప్టెంబరు నుంచి గూగూల్‌లోని రిలయబిలిటీ ఇంజినీరింగ్ టీమ్‌లో విధులు నిర్వహించనున్నాడు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments