Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోటరోలా నుంచి Moto E13 స్మార్ట్‌ఫోన్..

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (14:12 IST)
Moto E13
మోటరోలా నుంచి Moto E13 స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ప్రస్తుతం, స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తిలో నిరంతరం అభివృద్ధి చెందుతున్న మోటరోలా, నిరంతరం మోటో-రకం స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ కాస్మిక్ బ్లాక్, అరోరా గ్రీన్, క్రీమీ వైట్ వంటి మూడు రంగులలో లభిస్తుంది. 
 
ఆ విధంగా ఫిబ్రవరి 15 విడుదల కానున్న కొత్త స్మార్ట్ ఫోన్ Moto E13 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అతి తక్కువ ధరలో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ధరలో చాలా ఫీచర్లను అందిస్తోంది. 
 
Moto E13 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్:
3 సిమ్ స్లాట్‌లు (2 నానో సిమ్ + 1 మైక్రో సిమ్)
ఆక్టాకోర్ ప్రాసెసర్, Unisoc T606 చిప్ సెట్, Mali G57 గ్రాఫిక్స్
Android 13 ఆపరేటింగ్ సిస్టమ్, Android Go UI
 
2GB/ 4GB RAM, 64GB అంతర్గత మెమరీ (1TB వరకు విస్తరించదగిన మెమరీ స్లాట్)
13 MP సింగిల్ వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరా, 5 MP ఫ్రంట్ కెమెరా
 
5000 mAh బ్యాటరీ, 10W ఛార్జింగ్, USB టైప్-C
4G, 3G, బ్లూటూత్, Wi-Fi, హాట్‌స్పాట్, FM రేడియో.


Moto e13 ధర 2GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్‌కు రూ.6,999 అలాగే 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్‌కు రూ.7,999లు మాత్రమేయ. ఈ ఫోన్ దేశవ్యాప్తంగా ఉన్న ఫ్లిప్‌కార్ట్, జియోమార్ట్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2 Collection: రూ: 1500 కోట్లకు చేరువలో పుష్ప-2

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

యాక్షన్ థ్రిల్లర్ గా కిచ్చా సుదీప్ మ్యాక్స్ డేట్ ఫిక్స్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments